-------------------------------------------------------------------------------------------
జీవితంలో ఎవడైనా వేగంగా పరిగెడుతున్నాడంటే ఒలంపిక్స్ కైనా లేదా పోలీసులనుంచి తప్పించుకొనేందుకైనా అయిఉంటుంది. -->హ్యాపిడేస్ పాటలను రీమిక్స్ చేసేందుకు పెట్టే ఖర్చు అభివ్రుద్దికి చిత్తశుద్దితో మిక్స్ చేయవచ్చుకదా రాజశేఖరా!!,అసలు ప్రజలలోకి వెళ్ళి చేసే ప్రచారం ను మించినది ఏమున్నది. ఈ టివిలలో ఠీవీగా చూసే జనం రేపు ఓట్లు వేసేందుకు టివిలను ఠంచునుగా వదలి పోలింగ్ బూతులకు వస్తారంటావా.మరి అలా ఐతే చంద్రబాబు ఎందుకు ఓడినట్టు??? అలిపిరిని సానుభూతికి వాడుకొన్నందుకే ఓడరుకదా???
-->కొన్నిసార్లు మనకిందవాళ్ళు మనకన్నా లైఫ్ ను భాగా ఎంజాయ్ చేస్తున్నారనిపిస్తుందా ఐతే మీరు రెస్పాన్సిబుల్ పొజిషన్ లో తలమునకలు అయివున్నరన్నమాట.పై అధిక్రూరులు అని ఆడిపోసుకునే కింద కారులార మీలాగా శనివారం ముందు రోజు సి.ఎల్ పెట్టి 3 రోజులు ఎంజాయ్ మేముచేయలేమే అని ఫీలవుతున్నామా మేము???
-->మా మెస్ మంచితనం:: అవును బియ్యం,ఉప్పు,కప్పు పెరుగు సైజు తగ్గలేదు పరిమాణం పెరగలేదు,ఒక్క రేటు తప్ప!!!.ఇప్పుడు పెరిగిన ధరలలో కూడా పాత క్వాంటిటీ ,క్వాలిటీ తగ్గించని మా మెస్ బాస్ కి థ్యాంక్స్ చెప్పండి. అందరూ రేట్లు ఎక్కువగా పెంచుతుంటే మా మెస్ మాస్టర్ మంచితనంతో పెద్దగా పెంచలేదంట?! మేము నమ్మాలా .అయినా ఈ బియ్యం పాలీష్ లు పట్టకుంటే కాస్త హెల్తీగాను మరికాస్త రేటు తక్కువగాను ఉండేవి కదా! దంపుడు బియ్యం కొనే వాళ్ళు "ఎవరైనా ఉన్నారా!" 'మీ సవ్వడిని గమనిస్తున్న ఒక బ్యాచ్ ఉందీ అది మీకుటుంబానికి అవసరమైన దంపుడు బియ్యం అది సప్లై చేస్తుంది కాకపోతే ఎక్కువ మంది కొనే వాళ్ళు కావాలి. సో మేమంటున్నాం "ఎవరైనా దంపుడు బియ్యం కొనే వారున్నారా?" బీ హ్యాపీ / ఎవర్ :)
-------------------------------------------------------------------------------------------
తెలుగు వాళ్ళందరికి నమస్కారమండి!
మీ అభిప్రాయాలను తప్పకుండా తెలియజేయండి
ఇట్లు మీ ఆంధ్రుడు.
Friday, August 8, 2008
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment