*******************************
=>>అయ్యా వాయిలార్ రవి గారు ‚క్రిస్ ఈవెన్స్ గారు ఇక్కడకు రావడం కాదు ముందు మీరెళ్ళి అక్కడ మనవాళ్ళెలా ఉన్నరో చూద్దురు కాస్త తొందరగా .
=>>ఎస్సై ఎస్సై లకు సి ఐ సమక్షంలో గోడవ....అప్జ్ ల్ గం జ్ సందుల్లో తీరేనా మా ట్రాఫికర్ వ్యధ.
=>>నీలోఫర్ లో నిండు పసి ప్రాణం సిబ్బంది నిర్లక్షంతో బలి. మారేనా మన నిర్లక్ష్య రోగాలు ఆరోగ్యం గా ఇకనైనా ???
*******************************
తెలుగు వాళ్ళందరికి నమస్కారమండి!
మీ అభిప్రాయాలను తప్పకుండా తెలియజేయండి
Sunday, July 19, 2009
Saturday, July 18, 2009
వీకెండ్ తీరిక దొరికితే ఈల వేస్తూ ....
***************************************
ఇలా రాస్తున్నాను ఇలా ఏదోలా
=>>అనుకుంటాం కానీ ఈ దేశంలో ఇంకా రైలు దోపిడీలు జరుగుతున్నాయి "రాజధానిలో నిన్న రైలు దోపిడీ" . FIR నమోదు చేస్తారా పోలీస్ బాబాయిలు అడగ్గానే ??!! కాస్త M.P నో M.L.A నో రావల్సిందే ఐతే వచ్చింది M.P కాబట్టి మీరు M.P, NO M.L.A అని అయినా చదవవచ్చు .
=>>AICTE అవినీతిపై పురందేశ్వరి లేఖ CBI దాడికి కారణమా ! ఏమో చిన్నమ్మ లేఖకి అర్జునుడు స్పందించకపొయినా కపిలుడు స్పందించాడా .మొత్తానికి ఇప్పటికైనా AICTE కి అవినీతి ఉంటే వదిలితే మంచిదేగా! ఈ దేశ విధ్యారంగానికి!!!
=>>అన్నట్టు మగధీర లో" బంగారుకోడిపెట్ట" song ఎక్కడో విన్నట్టుందే! ఎక్కడబ్బా , చూసినట్టు కూడా గుర్తే nellore నర్తకి లో!. Really waiting for మగధీర & "మెగాధీర" (చిరూ ! don't make this your last movie we are really want your ocassional movies)
***************************************
తెలుగు వాళ్ళందరికి నమస్కారమండి!
మీ అభిప్రాయాలను తప్పకుండా తెలియజేయండి
ఇట్లు మీ ఆంధ్రుడు.

Subscribe to:
Posts (Atom)